Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్‌ఆర్- కొమరం భీమ్‌కు జోడీ దొరికింది.. ఒలీవియా ఎవరు?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (16:29 IST)
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. తారక్ సరసన ఫారన్ బ్యూటీ ఒలీవియా నటించనున్నట్టు మూవీ టీమ్ తెలియజేసింది.
 
ఒలీవియా మంచి థియేటర్ ఆర్టిస్ట్, అన్ని రకాల హావభావాలు, ఎమోషన్స్‌ని బాగా పండించగలదు. పైగా, ఈ మూవీలో ఎన్టీయార్ ప్రేయసి పాత్రకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా ఒలివీయాలో ఉండటంతో ఈ రోల్‌కి ఈ బ్యూటీయే ఖరారైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐరిష్ నటి అలీసన్ డూడీ నెగటివ్ రోల్లో కనిపిస్తుండగా, రేమండ్ స్టీవెన్సన్‌ని కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది.
 
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments