Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్‌లో పూల‌వ‌ర్షంతో రాజ‌మౌళి, బ్రహ్మాస్త్ర టీమ్‌కు స్వాగ‌తం

Webdunia
మంగళవారం, 31 మే 2022 (16:39 IST)
Rajamouli, Ranbir Kapoor, Ayan Mukherjee
బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్ హీరోగా  అయన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటిభాగం ప్రీరిలీజ్ వేడుక వైజాగ్‌లో జ‌రుగుతోంది. ఈరోజు మ‌ధ్యాహ్న‌మే విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు టీమ్ చేరుకోగానే పూల‌వ‌ర్షంతో స్వాగ‌తం ప‌లికారు అక్క‌డనుంచి స్టేడియం వ‌ర‌కు కారులో వెలుతుంటే అభిమానులు, నిర్వాహ‌కులు హ‌డావుడి చేశారు. ఈ చిత్ర స‌మ‌ర్ప‌కుడు రాజ‌మౌళికి ఈ సంద‌ర్భంగా గౌర‌వం ద‌క్కింది.  బృందం క్రేన్ గార్లాండ్ & గులాబీ రేకులతో స్వాగ‌తం ప‌లికింది.

తమ‌ కారులో ఉండగా రణబీర్‌కి, రాజ‌మౌళికి అభిమానులు గజ మాలతో స్వాగతం చెప్పారు.  పాన్ ఇండియా సినిమాగా హిందీలో  “బ్రహ్మాస్త్ర”  తెలుగులో “బ్రహ్మాస్త్రం” రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ రాజమౌళి సమర్పకుడు. ఈ హ‌డావుడి చూస్తుంటే ముందుముందు  రణబీర్‌కు మన తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చేలా ఉందని చెప్పాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments