Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు నా దృష్టి మొత్తం దానిపైనేనంటున్న రాజమౌళి

Webdunia
బుధవారం, 6 మే 2020 (22:24 IST)
దర్సకధీర రాజమౌళి లాక్ డౌన్ సమయంలో ఏదో పెద్ద ప్రాజెక్టే ప్లాన్ చేస్తుంటారని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉంటే మంచి ప్రాజెక్టును ఎంచుకోవడం.. ఆ సినిమాను భారీ విజయంవైపు తీసుకెళ్ళడం రాజమౌళికి ఉన్న అలవాటు. ఆయన ఏ సినిమా చేసినా అది సూపర్ డూపర్ హిట్టే. 
 
అందుకే రాజమౌళిని దర్సకధీరుడని తెలుగు సినీపరిశ్రమలో పొగుడుతుంటారు. ఈ మధ్య మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి లాక్ డౌన్ సమయంలో జనం ఇళ్ళలోనే ఉండాలని కోరారు. తాను ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సినిమాపైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు.
 
కానీ ఇన్‌స్టాగ్రాం ద్వారా రాజమౌళికి ఒకటే సందేశాలు పోతున్నాయట. మీలాంటి వారు రామాయణం లాంటి కథను తీసుకుని సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఒకటే సందేశాలను పంపిస్తున్నారట. దీంతో రాజమౌళి అభిమానుల కోసం ఒక సందేశం తాజాగా పంపాడట. రామాయణం కన్నా నాకు మహాభారతం చేయాలన్న కోరిక ఉంది. 
 
కానీ ఆ ప్రాజెక్టు ఇప్పుడు కాదు. ఆషామాషీగా చేసే ప్రాజెక్టు కాదది. ఇప్పుడు నాకు ఆర్.ఆర్.ఆర్.సినిమా ఎలా పూర్తి చేయాలా అన్న దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. ఆ సినిమా గురించే నా ఆలోచన అంతా అంటున్నారట రాజమౌళి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments