Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (12:12 IST)
హీరోయిన్ సమంతతో సినీ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్న తరుణంలో ఆయన సతీమణి పెట్టిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. తాజాగా ఆమె నమ్మకాన్ని ఉద్దేశించి ఒక ఆసక్తికర స్టోరీ షేర్ చేశారు. 
 
రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న వేళ శ్యామాలి నమ్మకం గురించి మాట్లాడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. "నమ్మకం అనేది అన్నిటికంటే విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టిన తిరిగి పొందలేరు" అనే సందేశాన్ని ఆమె ఇన్‌స్టా‌ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. 
 
శ్యామాలి తరచుగా ఇలాంటి పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు. అయితే, రాజ్ సమంతలపై వార్తలు వస్తున్నప్పటి నుంచి ఆమె పోస్టులపై నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కూడా కర్మ సిద్ధాంతం గురించి ఆమె ఓ కొటేషన్ పంచుకున్నారు. "కాలం అన్నింటినీ బయటపెడుతుంది. కర్మ సమాధానం చెబుతుంది" అని శ్యామాలి రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments