Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ర‌వీంద్ర‌న్ త‌దుప‌రి చిత్రం ఖ‌రారు... ఇంత‌కీ హీరో ఎవ‌రు?

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (21:55 IST)
చి.ల‌.సౌ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమై... తొలి చిత్రంతోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర‌న్. రెండో సినిమాకే టాలీవుడ్ కింగ్ నాగార్జున‌ని డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకుని మ‌న్మ‌థుడు 2 సినిమాని తెర‌కెక్కించారు. ఈ నెల 9న మ‌న్మ‌థుడు 2 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 
 
అయితే... ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ చైత‌న్య మాట్లాడుతూ... రాహుల్‌తో వ‌ర్క్ చేసే అవ‌కాశం త్వ‌ర‌లోనే వ‌స్తుంది అనుకుంటున్నాను అన్నారు. చైత‌న్య అలా మాట్లాడ‌డం బ‌ట్టి రాహుల్ డైరెక్ష‌న్లో చైత‌న్య మూవీ క‌న్ఫ‌ర్మ్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే... ప్ర‌స్తుతం చైత‌న్య వెంకీ మామ‌, శేఖ‌ర్ క‌మ్ముల‌తో చేయ‌నున్న సినిమాల‌తో బిజీగా ఉన్నారు. 
 
ఆ త‌ర్వాత బంగార్రాజు సినిమా చేయ‌నున్నాడు. అందుచేత చైత‌న్య‌తో సినిమా చేయాలంటే టైమ్ ప‌డుతుంది. కాబ‌ట్టి ఈ లోపు రాహుల్ ఓ సినిమా చేయాల‌నుకుంటున్నార‌ని... అది సితార ఎంట‌ర్టైన్మంట్ బ్యాన‌ర్లో అని టాక్ వినిపిస్తోంది. మ‌న్మ‌థుడు 2 రిలీజ్ త‌ర్వాత స్క్రిప్ట్ వ‌ర్క్ స్టార్ట్ చేస్తాడ‌ట‌. మ‌రి.. ఇదే క‌నుక నిజ‌మైతే... ఏ హీరోతో చేస్తాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments