Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్ రూమ్‌లో కాలుజారి పడిన రాగిణి ద్వివేది.. యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు పోసి..?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (19:55 IST)
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రాగిణి ద్వివేది జైలు బాత్ రూమ్‌లో కాలు జారి పడిందట. శాండిల్ వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ రాగిణి ద్వివేదిని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. 
 
రాగిణి కి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన సీసీబీ ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ సంజన మరియు పలువురు డ్రగ్ పెడ్లర్స్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది సెప్టెంబర్ 4న అరెస్ట్ అయింది. 
 
అయితే ప్రస్తుతం పరప్పన జైలులో ఉన్న హీరోయిన్స్ ఈ కేసులో మొదటి నుంచి విచారణకు సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. మూత్ర పరీక్షల కోసం రాగిణికి ఒక చిన్న సీసా ఇవ్వగా.. అందులో ఆమె మూత్రానికి బదులు నీళ్లు పోసి ఇచ్చిందని కన్నడ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో హీరోయిన్లు రాగిణి - సంజన బెయిల్ పిటిషన్లను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సస్ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. 
 
అంతేకాదు సంజన..రాగిణిల మధ్య పాత గొడవలు కూడా ఉన్నాయి. వీరిద్దరితో వేగలేకపోతున్నారట పోలీసులు. వారికి తలనొప్పిగా మారారట. ఇదిలా ఉండగా పరప్పన జైల్లో ఉన్న రాగిణి ద్వివేది బాత్ రూమ్‌లో జారిపడి గాయపడినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments