Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీకైన నా న్యూడ్ సీన్‌ను డ్రైవర్ కూడా చూశాడట.. రాధికా ఆప్టే

సినీ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అక్కర్లేని నటి రాధికా అప్టే. ఇటు బాలీవుడ్‌లోనేకాకుండా అటు టాలీవుడ్, కోలీవుడ్‌లలో బోల్డ్ బ్యూటీగా పేరుగడించింది. ఈ ముద్దుగుమ్మ అటు నటన విషయంలోనే కాకుండా నిజజీవితంలో కూడా

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:25 IST)
సినీ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అక్కర్లేని నటి రాధికా అప్టే. ఇటు బాలీవుడ్‌లోనేకాకుండా అటు టాలీవుడ్, కోలీవుడ్‌లలో బోల్డ్ బ్యూటీగా పేరుగడించింది. ఈ ముద్దుగుమ్మ అటు నటన విషయంలోనే కాకుండా నిజజీవితంలో కూడా తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంది. అదేసమయంలో అప్పుడప్పుడు అవి వివాదాలను కొని తెచ్చుకోవడంలోనూ ముందు వరుసలో ఉంటుంది.
 
ఇకపోతే, రాధిక‌కు న్యూడ్ సీన్స్‌లో నటించడం కొత్తేమీ కాదు. 2015లో అనురాగ్ కశ్యప్ షార్ట్ ఫిలిం 'మ్యాడ్లీ'లో నగ్నంగా నటించింది. అప్పట్లో లీకైన ఆ న్యూడ్ క్లిప్ వాట్సాప్‌లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఇక 2016లో 'పార్చ్‌డ్' సినిమాలో మరోసారి హాట్‌గా ఉండే న్యూడ్ సీన్స్‌లో యాక్ట్ చేసింది. ఇందులో ఆదిల్ హుస్సేన్‌తో కలిసి నటించిన న్యూడ్ సీన్ లీకై సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది కూడా.
 
ఈ పరిస్థితుల్లో రాధికా ఆప్టే తాజాగా అనైతా ష్రాఫ్ నిర్వహించే 'ఫీట్ అప్' అనే షోలో పాల్గొంది. అక్కడ ఇలాంటి వాటిగురించి మాట్లాడుతూ "నాకు అసలు లీక్స్ గురించి తెలీదు. మా అమ్మ చెప్పింది. ఎవరో ఆ న్యూడ్ వీడియోను అమ్మ‌కు పంపారట. దాంతో షాక్ అయ్యా. మొదటి సారి అలా జరగడంతో పిచ్చెక్కినట్టయింది'. ఇక మరోసారి తన డ్రైవర్ లీకైన క్లిప్స్ గురించి చెప్పాడు. ఇక ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి అలాంటి వాటి గురించి పట్టించుకోవడం మానేసినట్టు ఈ బోల్డ్ నటి చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments