Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లోనే కాదు.. అన్నీ సినీ ఇండస్ట్రీల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ వుంది: రాధికా ఆప్టే

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ పెనుదుమారాన్ని రేగిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ తారలు స్పందిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి దారుణంగా వుందని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (10:44 IST)
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ పెనుదుమారాన్ని రేగిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ తారలు స్పందిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి దారుణంగా వుందని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు.. అర్ధనగ్న ప్రదర్శన కూడా చేపట్టింది.


తాజాగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ- చీకటి కోణాలు అనే అంశంపై.. బోల్డ్ యాక్టర్ రాధికా ఆప్టే స్పందించింది. ఏ అంశంపైనైనా ధైర్యంగా, నిబ్బరంగా కుండబద్ధలు కొట్టినట్లు సమాధానమిచ్చే రాధికా ఆప్టే.. కోలీవుడ్ హీరో తన వద్ద అసభ్యంగా ప్రవర్తించాడని కామెంట్లు కూడా చేసింది. 
 
తాజాగా బిటౌన్.. చీకటి కోణాలపై ఓ టీవీ నిర్వహించిన కార్యక్రమంలో రాధికా ఆప్టే మాట్లాడుతూ.. సంచలన కామెంట్స్ చేసింది. సినీ పరిశ్రమలోని పెద్దలంతా తాము దేవుళ్లలా వ్యవహరిస్తుంటారని, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై తాను ఏమైనా ఆరోపణలు చేసినా, ఎవరి గురించైనా చెప్పినా అవి నిలబడవని రాధికా ఆప్టే వెల్లడించింది.

అంతేగాకుండా.. బాలీవుడ్‌తో పాటు ప్రాంతీయ భాషల సినీ ఇండస్ట్రీల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ వుందన్న విషయం బహిరంగ రహస్యమని తెలిపింది. సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా మిగిలిన అన్నీ రంగాల్లోనూ ఈ పరిస్థితి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం