Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు భద్రత లేదు, రజనీకాంత్ హీరోయిన్ రాధికా ఆప్టే (video)

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (22:58 IST)
ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భార్యగా నటించి అందరినీ మెప్పించింది రాధికా ఆప్టే. తెలుగులోను బాలయ్య సరసన నటించి అభిమానులకు దగ్గరైంది. అలా ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధించాయని చెప్పలేము గానీ.. నటించిన వాటిలో 25 శాతం మాత్రమే విజయాలు చేకూరాయి.
 
కానీ రాధికా ఆప్టేకు మాత్రం తెలుగు, తమిళ భాషల్లో అభిమానులు బాగానే ఉన్నారు. అయితే ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వివాదాల్లో ఉంటుంది రాధికా ఆప్టే. ఈ సారి ఏకంగా వృత్తి భద్రత గురించి మాట్లాడింది. తమ వృత్తిలో ఉద్యోగ భద్రత అన్నదే ఉండదంటోంది రాధికా ఆప్టే.
 
అవకాశాలు ఎప్పుడుంటాయో.. ఎప్పుడుండవో తెలియదు, మంచి సినిమాల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటాము. అదే మంచి అవకాశాలు దక్కితే కనుక నటిగా ఇంకొంత కాలం నిలబడతాము అంటోంది రాధికా ఆప్టే. అంతర్జాతీయంగా గుర్తింపు పొందినా వృత్తి రీత్యా అభద్రతత తప్పదన్నది ఆమె అభిప్రాయం. ప్రతిసారీ కొత్త కథలు పట్టుకోవడం.. వాటిలో నటించడం కష్టమంటోంది. అదృష్టవశాత్తు కొన్ని మంచి కథలు దొరుకుతుంటాయని చెబుతోంది.
 
అయితే ప్రస్తుతం లాక్ డౌన్లో ఉన్న ఈమె అభిమానులతో చాటింగ్ చేస్తూ మరోసారి వివాదాల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments