'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

ఠాగూర్
మంగళవారం, 22 జులై 2025 (13:05 IST)
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ పవన్ సరసన్ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్నారు. అయితే, ఈ యాక్షన్ ఫ్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో తాజాగ రాశీఖన్నా జాయిన్ అయినట్టు మేకర్స్ ధృవీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఆమె షూటింగులో జాయిన్ అయినట్టు ఒక పోస్టు పెట్టారు. ఇందులో ఆమె శ్లోక అనే పాత్రలో నటిస్తున్నారని ఆెకు స్వాగతం అంటూ పోస్టు పెట్టారు. 
 
కథాంశానికి కొత్తదనాన్ని తెచ్చే బలమైన కీలకమైన పాత్ర మేకర్స్ పేర్కొన్నారు. ఈ మూవీలో రాశీఖన్నా శ్లోక అనే పాత్రలో ఫోటోగ్రఫీ జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది సమాచారం. హీరో పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 
 
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనా నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో ప్రతిబన్, కేఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, అవినాశ్, గౌతమి, నాగ మహేశ్ నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

Kavitha Son Political Debut: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రోడ్డుపైకి వచ్చిన కవిత కుమారుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments