Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Advertiesment
Rashi Khanna

ఐవీఆర్

, మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (22:03 IST)
ఇమామి గ్రూప్‌కు చెందిన ఒక ప్రముఖ పర్సనల్ కేర్, హెల్త్ కేర్ కంపెనీ ఇమామీ ప్యూర్ గ్లోని పరిచయం చేస్తూ ₹4000 కోట్లను మించి బ్రైటెనింగ్ క్రీమ్ కేటగిరీలో తన ప్రవేశానికి శుభారంభం చూపింది. ఇది కన్స్యూమర్ సమస్యలకు పరిష్కారాన్ని అందివ్వడానికి తయారైన ఒక సంపూర్ణ స్కిన్ కేర్ సొల్యూషన్, దీనివలన గ్లో సెగ్మెంట్లో ఒక సరిక్రొత్త గుర్తింపు పొందగలదు.
 
ఎందుకు ప్యూర్ గ్లో అన్నింటి కంటే ఉత్తమమైనది?
సరిక్రొత్త మాయిశ్చరైజింగ్ బేస్ ఫార్ములా- ఏ విధమైన తెల్ల మచ్చలు ఉండవు, ఫాస్ట్ అబ్జార్ప్షన్, ఎక్కువ సమయం నిలిచి ఉండే హైడ్రేషన్.
2× కనపడే మెరుపు, 50%+ మాయిశ్చరైజేషన్, ఒక్క వారంలోనే నల్ల మచ్చల తగ్గుదల.
జపానీ సకురా పూలు, నియాసినమైడ్ యొక్క సుగుణాలతో నిండినది.
ఎండ నుండి రక్షణ, ఎక్కువ సమయం వరకు సమర్థవంతమైనది.
మెరుపు కోసం పింక్, ఆకర్షణీయమైన రూపం కోసం గోల్డ్ యొక్క ఒక అద్వితీయ సమ్మేళనం.
 
బ్రాండ్‌ను మరింత ఆకర్షణీయంగా అందివ్వడానికి, దేశమంతటా కన్స్యూమర్ల వద్దకు చేరడానికి, ఇమామి వారు ప్యూర్ గ్లో యొక్క అంబాసిడర్‌గా రాశి ఖన్నాను చేర్చుకున్నారు. ప్రాంతీయ, హిందీ చిత్రాలలో తారగా ప్రాముఖ్యత పొందిన రాశి ఖన్నా యొక్క ఉనికి ఈ బ్రాండ్‌ను మరింత ఆకర్షణీయంగా, ముఖ్యమైనదిగా చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అందువలన సరిక్రొత్త తరానికి తగిన స్కిన్ కేర్ పరిష్కారానికి ఇది సరైన ఎంపిక.
 
లాంచ్ చేస్తున్న సమయంలో శ్రీ మోహన్ గోయంకా, వైస్ ఛైర్మన్, హోల్ టైమ్ డైరెక్టర్, ఇమామి లిమిటెడ్ ఈ విధంగా వాఖ్యానించారు "ఇమామి సంవత్సరాలుగా తమ ఆధునిక, అత్యంత ప్రభావవంతమైన ప్రోడక్ట్స్‌తో పర్సనల్ కేర్ కేటగిరీలో క్రొత్త క్రొత్త ఉత్పత్తులను అందజేశారు. ప్యూర్ గ్లోతో ఒక ఉపయోగకరమైన, ప్రభావవంతమైన వైజ్ఞానిక ఫార్ములాతో ₹4000 కోట్ల బ్రైటెనింగ్ క్రీమ్ మార్కెట్లోకి అడుగు పెట్టాము. మేము కస్టమర్ల సమస్యలను విశదంగా పరిశీలించి వాటిని చక్కగా అర్థం చేసుకున్నాము. మా 6- విధాల బ్రైటెనింగ్ యాక్షన్, డీప్ పెనెట్రేషన్ టెక్నాలజీ, ప్రకృతి పరమైన మూల పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తి సమర్థవంతంగా, ఎక్కువ సమయం వరకు మెరుపు నిలకడగా ఉంచుతుంది. ప్యూర్ గ్లో ఈ కేటగిరీలో ఒక సరిక్రొత్త యుగానికి శుభారంభాన్ని అందిస్తుందని మాకు గట్టి నమ్మకం".
 
 
రాశి ఖన్నా మాట్లాడుతూ, "ఇమామి ప్యూర్ గ్లోతో కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అనిపిస్తోంది స్కిన్ కేర్ యొక్క అసలైన లక్ష్యం ప్రాకృతిక అందాన్ని మెరుగుపరచడానికే అయి ఉండాలి. ఇందులో విజ్ఞానం యొక్క ఉపయోగం దీనికి మరింత ప్రత్యేకతను అందచేస్తుంది. ఈ ప్రోడక్ట్‌లో ప్రకృతి, ఆవిష్కరణ యొక్క అద్వితీయ కలయిక ఇమిడి ఉంది. నాకు దీని మెత్తని అనుభూతి, వెనువెంటనే అబ్జార్ప్షన్, ఏ విధమైన తెల్లని మచ్చలు లేకుండా చర్మానికి తాజాదనం, మెరుపుదనాన్ని అందించే ప్రత్యేకత నాకు చాలా ఇష్టం. ఏ స్త్రీలైతే శ్రమ లేకుండా ఆత్మవిశ్వాసంతో, మెరుపును పొందాలనుకొంటున్నారో వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది".

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?