రాశిఖన్నా ''బంగారు'' ఎలా పాడుతుందో చూడండి.. (వీడియో)

హీరోయిన్ రాశిఖన్నా నటనే కాదు.. చక్కని గాయని. జోరు సినిమాలో తన గాన ప్రతిభను చూపించిన ఈమె.. తాజాగా 'బాల‌కృష్ణుడు' కోసం ఓ పాట పాడింది. అయితే అందులో హీరోయిన్ రాశి ఖ‌న్నా కాదు.. రెజీనా. అంతేకాకుండా.. త‌ను

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (17:13 IST)
హీరోయిన్ రాశిఖన్నా నటనే కాదు.. చక్కని గాయని. జోరు సినిమాలో తన గాన ప్రతిభను చూపించిన ఈమె.. తాజాగా 'బాల‌కృష్ణుడు' కోసం ఓ పాట పాడింది. అయితే అందులో హీరోయిన్ రాశి ఖ‌న్నా కాదు.. రెజీనా. అంతేకాకుండా.. త‌ను హీరోయిన్‌గా న‌టించ‌ని మ‌రో సినిమా కోసం కూడా రాశి గొంతు స‌వ‌రించుకుంది. ఆ చిత్ర‌మే 'జ‌వాన్‌'. సాయిధ‌ర‌మ్ తేజ్‌, మెహ‌రీన్ జంట‌గా న‌టించిన ఈ చిత్రం కోసం 'బంగారు' అంటూ సాగే రాకింగ్ సాంగ్‌ని రాశి పాడింది. 
 
థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ర‌వి ద‌ర్శ‌కుడు. డిసెంబ‌ర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, రాశి పాడిన పాట‌ని యూట్యూబ్‌లో విడుదలైంది. థ‌మ‌న్‌, బి.వి.ఎస్‌.ర‌వి, ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని.. 'బంగారు' పాట‌ని రాశి బాగా పాడింద‌ని ట్విట్ట‌ర్‌లో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రికార్డింగ్ థియేటర్‌లో రాశీఖన్నా ఈ పాట పాడుతుండగా తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్‌గా మారింది. ఈ వీడియో చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు పెన్నా బ్యారేజ్ పైన డబుల్ మర్డర్, కాలువలో మృతదేహాలు

YCP Digital Book: వైకాపా డిజిటల్ బుక్.. జగన్‌కు తలనొప్పి

స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

టిక్కెట్ లేకుండా రైలెక్కి ... టీసీపైనే ఎదురుదాడి చేసిన మహిళ (వీడియో)

పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన శ్రీనికా.. పాడి కౌశిక్ రెడ్డి స్పెషల్ వీడియో (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments