Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్వడం ఒక యోగం అంటున్న రాశీఖన్నా

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (10:58 IST)
టాలీవుడ్ కుర్రకారు హీరోయిన్లలో ఒకరు రాశీఖన్నా. పాలమీగడ లాంటి అందంతో కుర్రకారును ఫిదా చేసింది. ఈమె నవ్వడం ఒక యోగం అంటోంది. పైగా, ఈ మాటను తాను దైవంగా నమ్ముతాను అంటోంది. మనసులో చెడు ఆలోచనలను దూరంగా జరిపి... మనసారా నవ్వితే ఎంత ఒత్తిడైనా పటాపంచలవుతుందని అంటోంది. ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం "వెంకీమామ". ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరో. ఈ చిత్రం షూటింగ్‌లో వీరిద్దరూ బిజీగా ఉన్నారు. 
 
పైగా, సోషల్ మీడియా వేదికగా స్వీయ ప్రచారం చేసుకోవడంలో ఈమెకు ఈమె సాటి. ఈ నేపథ్యంలో రాశీఖన్నా స్పందిస్తూ అర్థరూపాయి ఖర్చు లేకుండా మనల్ని అలంకరించే ఆభరణం నవ్వు. ఎలాంటి కష్టాలనుంచైనా బయటపడేసే ఆయుధం నవ్వు. నన్ను ఎవరైనా నవ్విస్తే వాళ్లు నాకు బాగా నచ్చుతారు. నోరారా నవ్వితే రోగాలన్నీ మటుమాయమైపోతాయని నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే మనల్ని నవ్వించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. మన దరహాసాలను కోరుకునేవాళ్లు నిజంగా గొప్పవాళ్లే అంటూ వేదాలు వల్లిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments