Webdunia - Bharat's app for daily news and videos

Install App

రా.. రా.. రెడ్డి.. ఐయామ్ రెడీ అంటోన్న అంజలి (Promo)

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (15:17 IST)
Anjali
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. తన సొంత ప్రొడక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ, తెలుగు భామ అంజలి స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఈ సాంగ్ ప్రోమో రిలీజయింది. 'రారా రెడ్డి' అంటూ అంజలి అందాలు ఆరబోయడం మాత్రమే కాదు.. నితిన్‌తో కలసి ఊర మాస్ స్టెప్పులతో దుమ్ము లేపేస్తోంది. థియేటర్స్‌లో మాస్ ప్రేక్షకుల నుంచి ఈ పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఖాయమని తెలుస్తోంది. 
 
రారా రెడ్డి ఐయామ్ రెడీ అంటూ లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అందించిన మాస్ బీట్ కేక పెట్టించే విధంగా ఉంది. 
Anjali
 
కాసర్ల శ్యామ్ ఈ పాటకి లిరిక్స్ అందించారు. ఇక అంజలి హాట్ నెస్ ఈ సాంగ్ లో నెక్స్ట్ లెవల్‌లో ఉందనే చెప్పాలి. కంప్లీట్ లిరికల్ సాంగ్‌ని శనివారం రిలీజ్ చేయనున్నారు. 
 
ఆగస్టు 12న మాచర్ల నియోజకవర్గం చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నితిన్‌కి జోడిగా కేథరిన్, కృతి శెట్టి నటిస్తున్నారు. ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments