Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భీమ్లా నాయక్: 'అంత ఇష్టం' సాంగ్ ప్రోమో రిలీజ్

భీమ్లా నాయక్: 'అంత ఇష్టం' సాంగ్ ప్రోమో రిలీజ్
, గురువారం, 14 అక్టోబరు 2021 (14:01 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. మాటల మాంత్రికుడు దర్శకత్వ పర్యావేక్షణలో సాగర్ కె చంద్ర ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న పవన్ సరసన నిత్యా మీనన్ కథానాయికగా చేస్తోంది. 
 
తాజాగా ఈ చిత్రం నుంచి అంత ఇష్టం అనే సాంగ్ ప్రోమోను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. పూర్తి పాటను దసరా రోజున విడుదల చేయనున్నట్లు పేర్కొంది. కాగా, ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మహాసముద్రం' ట్విట్టర్ రివ్యూ.. సిద్ధార్థ-శర్వానంద్ పర్ఫెక్ట్ మ్యాచ్