Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో "పుష్ప"రాజ్ సందడి

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (10:54 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ కె.సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పుష్ప". గత నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. ప్రతి భాషలోనూ సూపర్ హిట్ సాధించి, కనకవర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకుని జనవరి 7వ తేదీ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. 
 
పుష్ప తెలుగు వెర్షన్ మాత్రం అల్లు కుటుంబానికి చెందిన సొంత ఓటీటీ ఫ్లాట్‌ఫాం "ఆహా"లో ప్రసారంకానుంది. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోని పుష్ప మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం చేయనున్నారు.
 
పూర్తి గ్రామీణ నేపథ్యంలో శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా, విలన్ పాత్రల్లో కనిపించిన సునీల్, అనసూయలు పూర్తి డీగ్లామర్‌గా కనిపించి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments