Webdunia - Bharat's app for daily news and videos

Install App

#PUSHPA2HitsFastest1000Cr : రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప రాజ్

Pushpa 2
సెల్వి
గురువారం, 12 డిశెంబరు 2024 (07:34 IST)
Pushpa 2
బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ రికార్డుల వేట కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.1002 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా పుష్ప 2 సరికొత్త రికార్డును నెలకొల్పింది. 
 
కేవలం తెలుగులోనే కాదు రిలీజైన ప్రతి భాషలో సునామీలా దూసుకుపోతోంది పుష్ప-2. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప 2 సినిమా కలెక్షన్లు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. 
 
అతి తక్కువ సమయంలోనే ట్రిపుల్ ఆర్, బాహుబలి రికార్డులను దాటేసింది. విడుదలైన తొలి వారానికే పరిస్ధితి ఇలా ఉంటే థియేటర్‌లో బిజినెస్ క్లోజ్ చేసే సమయానికి పుష్ప ఇంకెంత రాబడతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబులు కీలక పాత్రల్లో నటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఇంత ఫాస్ట్ గా వెయ్యి కోట్లు రాబట్టలేదు. ఇప్పటికే చాలా పెద్ద సినిమాల రికార్డులను తుడిచి పెట్టేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments