PUSHPA 2 Hits Fastest 1000 Cr, పుష్ప 2 2 కేవలం 6 రోజుల్లో రూ. 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. భారతీయ సినీ ఇండస్ట్రీ నుంచి ఇంత తక్కువ సమయంలో రూ. 1000 కోట్లు రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇంకా మరిన్ని రికార్డులు సృష్టించేందుకు దూసుకువెళ్తోంది. అల్లు అర్జున్ నటనతో పుష్ప 2 బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఇకపోతే 10 రోజుల్లో బాహుబలి 2 రూ. 1000 కోట్లు రాబట్టగా 16 రోజుల్లో RRR, కేజీఎఫ్, బాహుబలి బిగినింగ్ ఈ మార్కును చేరుకున్నాయి. పుష్ప కలెక్షన్లతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.