Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్యన్ డ్రగ్స్ కేసు: సాక్షిగా ఉన్న కిరణ్ గోసావి అరెస్ట్

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:42 IST)
Kiran Gosavi,
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ కేసులో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సాక్షిగా ఉన్న కిరణ్ గోసావి పూణే పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోమవారం లక్నోలో పోలీసుల ఎదుట లొంగిపోయిన కిరణ్ గోసవి అనుమతి కోరినప్పటికీ… ఆ ప్రతిపాదనను పోలీసులు అంగీకరించలేదు.
 
మొత్తానికి కిరణ్ గోసవిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు పూణే పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్త స్పష్టం చేశారు. 2018 సంవత్సరంలో చీటింగ్ కేసు లో కిరణ్ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నాడు.
 
2019 సంవత్సరంలో కిరణ్ పూణే పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ప్రకటించారు. అయితే తే.గీ ఇటీవల ఆర్యన్ ఖాన్ తో కిరణ్ గొసవి… ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో చీటింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నా కిరణ్‌పై అక్టోబర్ 14వ తేదీన పూణే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments