Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి ఫోటోలున్నాయని నా ఫ్రెండ్స్ చెబితే షాకయ్యా: పునర్నవి

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (22:25 IST)
పునర్నవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ 3లో పునర్నవి చేసిన హంగామా అలాంటిది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పునర్నవి బాగా పాపులర్ అయ్యింది. అందుకు కారణం ఒకే ఒక్క షో. అయితే దాంతో పాటు ప్రేమ కథలను కూడా నడిపింది ఆ షోలోనే. రాహుల్ సిప్లిగంజితో కలిసి పెళ్ళికి సిద్థమైంది పున్ను. కానీ ఆ తరువాత మాత్రం షో నుంచి బయటకు వచ్చి చివరకు ఖాళీగా కనిపిస్తోంది. 
 
అయితే ఇప్పుడు పునర్నవి గురించి ఎందుకు టాపిక్ అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నాం.. తార, హాసిని అనే పేరుతో ఒక డేటింగ్ యాప్ పున్ను పేరుతో క్రియేట్ అయ్యింది. అందులో ఆమె రెచ్చగొట్టే విధంగా కనబడుతూ వుండే ఫోటోలు ఉన్నాయట. ఫేస్ చూస్తే పునర్నవిదే. ఇక బాడీ షేప్స్ కూడా ఆమెవేనని ప్రచారం జరిగింది.
 
ఇప్పుడిదే అభిమానుల్లోను, యువతలోను బాగా హీట్ తెప్పిస్తోంది. ఈ డేట్ యాప్‌ను చూసిన పునర్నవి అభిమానులు మాత్రం ఆమెకు సందేశాలు కూడా పంపించారు. అయినా ఆమె మాత్రం మొదట్లో ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ కొంతమంది స్నేహితులు చూసి ఆ విషయాన్ని చెప్పడంతో షాక్ తిన్నదట పున్ను.
 
ఆ డేటింగ్ యాప్‌లో ఉన్నది తను కాదని.. ఎవరో కావాలనే అలా పెట్టారని.. తను ఇప్పటివరకు ఎవరితోను డేటింగ్  చేయలేదంటోంది పునర్నవి. అయితే ఇప్పటికే ఆ డేట్ యాప్ కాస్త తీవ్ర చర్చకు దారితీస్తూ లక్షల్లో యువత ఆ డేటింగ్ యాప్‌ను పున్ను కోసమే చూస్తున్నారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments