Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ప్లాన్ - డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

ప్ర‌జెంట్ బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ రెడీ అవుతోంది. కాంతారావు బ‌యోపిక్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అలనాటి నటి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురిచ్చి తలైవి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్‌ను తెర

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (20:50 IST)
ప్ర‌జెంట్ బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ రెడీ అవుతోంది. కాంతారావు బ‌యోపిక్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అలనాటి నటి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురిచ్చి తలైవి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈ సినిమా గురించి మాట్లాడ‌లేదు.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ను ప్రముఖ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెర‌కెక్కించ‌డానికి ఫిక్స్ అయ్యార‌ట‌. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విబ్రి మీడియా పతాకంపై విష్ణు ఇందూరి నిర్మించనున్నారు. ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్... అలాగే కపిల్ దేవ్ బయోపిక్ 83 చిత్రాలను నిర్మిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది జయలలిత పుట్టిన రోజైన‌ ఫిబ్రవరి 24న ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. జ‌య‌ల‌లిత పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడితో పారిపోయిన అత్త.. పిల్లల కోసం వచ్చేయమని భర్త వేడుకున్నా..?

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments