Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర కలెక్షన్స్ రిపోర్ట్ రహస్యాన్ని బయటపెట్టిన నిర్మాత నాగవంశీ

డీవీ
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (18:52 IST)
devara-nagavamsi
అగ్ర హీరోల సినిమాలు విడుదలైతే మొదటి రోజు నుంచే కలెక్లన్లు గ్రాస్ ఇంత అంటూ ప్రకటనలు అటు నిర్మాతలూ, ఇటు పంపిణీదారులు ఇస్తుంటారు. ఇవి ఒక్కోసారి బెడిసికొడతాయి. అలా ఎన్.టి.ఆర్. దేవర సినిమా కూడా బెడిసికొట్టిందా? అనే అనుమానం కూడా చాలామందికి కలిగింది. అయితే ముందుగా మిడ్ నైట్ షోలు వేస్తే రన్నింగ్ లో ఆ సినిమాపై ఎపెక్ట్ పడింది? అనే టాక్ కూడా వుంది. దీనిపై నిర్మాత, పంపిణీదారుడు నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
 
కలెక్లన్లు అనేవి ఫ్యాన్స్ కోసమే. వారి ఫ్యాపీ అయితే మనం హ్యాపీ. ఎవరికోసమే చేయడంలేదు అన్నారు. అయితే దీనివల్ల ఐ.టి. దాడులు కూడా జరిగిన సందర్భాలున్నాయి కదా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఐ.టి.వాళ్ళు చాలా తెలివిగా వున్నారు. గ్రాస్ ను బట్టి వారు దాడులు చేయరు. అని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసిన కన్నతల్లి!!

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments