Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దు పెట్టలేదు.. కానీ అలా చేశాడు.. పడిపోయా : ప్రియాంకా చోప్రా

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (15:16 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌‌లు త్వరలోనే ఒక్కటికాబోతున్నారు. మూడు ముళ్ళ బంధంతో వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నిక్ జోనాస్‌తో తాను ప్రేమలో ఎలా పడింతో ప్రియాంకా చోప్రా వెల్లడించింది. అలాగే, పెళ్లికి దారితీసిన పరిస్థితులను కూడా వెల్లడించింది. 
 
తనను నిక్ తొలిసారి మెట్ గాలా వేడుకలో చూశాడనీ, అపుడు తన వ్యక్తిగత మొబైల్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఆ వెంటనే "నిన్ను కలవాలనుకుంటున్నా" అని తనకు ఓ మెసేజ్ చేశాడని చెప్పింది. ట్విట్టర్ అయితే అందరికీ తెలిసిపోతుందన్న భావించే పర్సనల్ నంబర్‌కు మెసేజ్ పెట్టాడని తెలిపింది. 
 
ఆ తర్వాత తాను న్యూయార్క్ పర్యటనలో ఉన్న సమయంలో నిక్‌ను తన అపార్ట్‌మెంట్‌కు పిలిచానని, కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్లిపోతూ కనీసం ముద్దుకూడా పెట్టలేదని అపుడు చాలా కోపపడ్డాని తెలిపారు. కానీ, అదేవిషయం తనకు అతనిపై ఇష్టాన్ని పెంచిందని చెప్పుకొచ్చింది.
 
ఆ తర్వాత తన పుట్టినరోజు సందర్భంగా గ్రీస్‌లోని క్రెటే దీవికి తామిద్దరం వెళ్లామని అక్కడ నిక్ మోకాళ్లపై కూర్చొని "నన్ను పెళ్లి చేసుకుని ఈ ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్‌గా మారుస్తావా" అంటూ ప్రపోజ్ చేశాడని వివరించింది. దీంతో తాను అతనికి పడిపోయినట్టు ప్రియాంక్ చోప్రా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments