Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్నెందుకు మోసం చేస్తాను...

Advertiesment
నిన్నెందుకు మోసం చేస్తాను...
, గురువారం, 29 నవంబరు 2018 (11:52 IST)
పార్కులో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు..
ప్రియురాలు: నువ్వు నన్ను తప్ప ఇంకెవర్నీ ప్రేమించట్లేదుగా..
ప్రియుడు: ఛఛ.. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను..
ప్రియురాలు: మరి నన్ను మోసం చేయవుగా..
ప్రియుడు: నిన్నెందుకు మోసం చేస్తాను... ఆ గీత, మాధవిలను మోసం చేస్తాను గానీ..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ మైగాడ్.. 2.O ఓ అద్భుతాన్ని సృష్టించింది : రజనీ డాటర్