Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటలిజెన్స్ అధికారిగా మహేష్ బాబు: త్వరలో సెట్స్‌పైకి మురుగదాస్ ఫిలిమ్!

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (18:16 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా పనుల్లో మునిగిపోయారు. శ్రీమంతుడు హిట్.. బ్రహ్మోత్సవం ఫట్ కావడంతో కాస్త డీలా పడిన ప్రిన్స్.. తిరిగి కోలుకుని తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. కత్తి ఫేమ్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఇంటలిజెన్స్ అధికారిగా కనిపిస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నటీనటుల ఎంపిక కూడా దాదాపుగా ఖరారైపోయిందని యూనిట్ వర్గాల సమాచారం. ఇక స్మార్ట్ హీరో మహేశ్‌ బాబు సరసన బాలీవుడ్ సుందరి పరిణీతి చోప్రో నటిస్తోంది. ‘గజని, తుపాకి’ వంటి సినిమాలకు ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేసిన సునీల్, ఫేమస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, సంగీత దర్శకుడు హారిశ్ జయరాజ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. హారిశ్ జయరాజ్ సంగీతం సమకూర్చుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసే సెట్‌లో సినిమా ప్రారంభం కానుందని తెలిసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments