Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలి ఆడియోకు ముహూర్తం ఖరారు.. జూన్ 11న రిలీజ్.. పోస్టర్ సూపర్ గురూ..!

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (17:52 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కబాలి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు వేయి కనులతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆడియోను ముందుగా జూన్ 9న రిలీజ్ చేయాలనుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే జూన్ 11వ తేదీన గ్యాంగ్‌స్టర్ డ్రామా కబాలి ఆడియో ఉంటుందని తెలుస్తోంది. అమెరికా నుంచి రజినీకాంత్ తిరిగొచ్చాక ఈ ఆడియోను జూన్ 11న రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. 
 
చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో ఈ వేడుక అట్టహాసంగా జరుగనుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. 32, 60 ఏళ్ల లుక్‌తో రెండు అవతారాల్లో రజినీ కాంత్ కనిపిస్తారు. రాధికా ఆప్టే, దినేష్, ధన్సిక, కిషోర్, కలైయరసన్, తైవాన్ స్టార్ విన్స్‌స్టన్ చావో నటిస్తున్న ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments