Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాన్స్ చేయలేదని గర్భవతి గాయనిని కాల్చిచంపారు...

పాకిస్థాన్‌లో మరోదారుణం జరిగింది. పెళ్లి పార్టీలో డాన్స్ చేయలేదన్న కోపంతో గర్భందాల్చివున్న గాయనిని కాల్చి చంపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దారుణం సింధ్ ప్రావిన్స్‌ల

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (10:47 IST)
పాకిస్థాన్‌లో మరోదారుణం జరిగింది. పెళ్లి పార్టీలో డాన్స్ చేయలేదన్న కోపంతో గర్భందాల్చివున్న గాయనిని కాల్చి చంపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దారుణం సింధ్ ప్రావిన్స్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సింధ్ ప్రావిన్స్‌లోని జరిగిన ఓ వెడ్డింగ్ పార్టీకి 24 ఏళ్ల సమినా సింధు అనే గాయని పాటలు పాడేందుకు వెళ్లింది. అయితే ఆమె గర్భిణి కావడం వల్ల కేవలం పాటలు మాత్రమే పాడింది. కానీ, పెళ్లిపార్టీకి వచ్చిన కొందరు ఆమెను డాన్స్ చేయమని ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆమె నిరాకరించింది. 
 
ఇంతలో పెళ్లికి వచ్చిన ఓ అతిథి ఫుల్లుగా తాగి ఆ డిన్నర్ పార్టీకి వచ్చాడు. డాన్స్ చేయాలంటూ ఆ సింగర్‌ను అతను అడిగాడు. ఆమె నిరాకరించడంతో అతను ఫైరింగ్ చేశాడు. ఆ కాల్పుల్లో గాయపడిన సింగర్ సింధు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం