Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యూష బెనర్జీ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ సినిమా.. హీరోయిన్ కంగనా!

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (11:55 IST)
బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ అంటే ఒకప్పుడు ఎవరికి అంతగా తెలియదు కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆమె అంటే తెలియని వారుండరు. ''చిన్నారి పెళ్ళికూతురు''లో ఆనంది అంటే మాత్రం వెంటనే గుర్తొస్తుంది. చిన్నప్పటి అనంది ఎపిసోడ్ అయ్యాక వచ్చిన యువ పెళ్ళికూతురు పాత్రలో నటించిన ప్రత్యూష బెనర్జీ తన నటనతో అందరిని ఆకట్టుకుంది. 
 
ఇటీవల ఆమె ముంబైలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ సీరియల్ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. జార్ఖండ్‌లో పుట్టి, హీరోయిన్ అవ్వాలని ముంబైకి వచ్చిన ప్రత్యూష జీవితం ఇలాఅర్ధంతరంగా ముగిసిపోవడంతో సినీప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదిలావుంటే ఈ చిన్నారి ప్రత్యూష బెనర్జీ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. 
 
అతనెవరో కాదు బాలికవధువుకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రచయితే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడట. బాలీవుడ్ ఇప్పటికే ఎంతోమంది నిజజీవితాలను ఆధారంగా చేసుకుని  సినిమాలుగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యూష బెనర్జీ కథను కూడా సినిమాగా తీయాలని దర్శకుడు భావిస్తున్నారట. ప్రత్యూష పాత్రలో కంగనా రనౌత్‌తో చేయించాలని దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడట. మరి ఈ విషయంపై కంగనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments