Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజులు లెక్కిస్తున్న ప్రగ్యా జైశ్వాల్

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (11:37 IST)
టాలీవుడ్‌లోని కుర్ర హీరోయిన్లలో ప్రగ్యా జైశ్వాల్ ఒకరు. ఈమె ప్రస్తుతం రోజులు లెక్కిస్తుంది. అంటే.. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని కాదు. ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఆమె.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ క్వారంటైన్ గడువు ఎపుడు పూర్తవుతుందా అంటూ రోజులు లెక్కిస్తున్నారు. 
 
ప్ర‌గ్యాకు ఇప్ప‌టికే ఒక‌సారి క‌రోనా సోకింది. అంతేకాకుండా రెండు డోస్‌ల వ్యాక్స్‌న్ తీసుకున్న‌ప్ప‌టికీ కూడా మ‌ళ్లీ వైర‌స్ సోక‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌గ్యా ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్‌లో ఊంటూ చికిత్స తీసుకుంటోంది. త‌న ఆరోగ్యం బాగానే ఉందంటూ, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదంటూ గ‌తంలో అభిమానుల‌కు చెప్పుకొచ్చిందీ బ్యూటీ. 
 
ఈ క్ర‌మంలోనే ప్ర‌గ్యా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా చేసిన ఓ ఫోటో దానికి జోడించిన క్యాప్ష‌న్ ఆసక్తికంరంగా ఉంది. ధీనంగా ఏటో వైపు చూస్తున్న‌ట్లు ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ప్ర‌గ్యా.. ఈ ఐసోలేష‌న్ నుంచి ఎప్పుడు బ‌య‌ట ప‌డుతానోని ఎదురు చూస్తున్నాను. ఆ అంద‌మైన క్షణం కోసం రోజులు లెక్క‌ పెడుతున్నాను. అనే క్యాప్ష‌న్‌ను రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు.. ప్ర‌గ్యా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments