Webdunia - Bharat's app for daily news and videos

Install App

`Mr ప్రేమికుడు` వ‌స్తోన్న ప్ర‌భుదేవా

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (21:21 IST)
ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్క‌గ‌ల్రాని హీరోహీరోయిన్లుగా శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త‌మిళ చిత్రం `చార్లీ చాప్లిన్`. ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకం పైన ఎమ్.వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు తెలుగులోకి `మిస్ట‌ర్ ప్రేమికుడు` పేరుతో అనువ‌దిస్తున్నారు. త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం అక్క‌డ భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం తెలుగు అనువాద కార్య‌క్ర‌మాలు ఫైన‌ల్ ద‌శ‌లో ఉన్నాయి. ఈ నెల‌లోనే సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత వి. శ్రీనివాస‌రావు మాట్లాడుతూ… ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన సినిమాలంటే తెలుగు ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేకమైన‌ అభిమానం. అందుకే తెలుగులోకి అనువ‌దిస్తున్నాం. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిల‌వ‌నున్నాయి. త్వ‌ర‌లో ఆడియో విడుద‌ల చేసిన ఈ నెల‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments