ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీలో విల‌న్ ఎవ‌రో తెలుసా..?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (12:57 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమాతో స‌క్స‌స్ సాధిస్తాడు అనుకున్నారు కానీ... ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాడు. దీనికి కార‌ణం సాహోలో ప్రభాస్ బాలీవుడ్, కోలీవుడ్ నటులకు ఎక్కువ‌ ప్రాధాన్యత ఇవ్వ‌డ‌మే అని తెలిసింది. భారతదేశం అంతటా ప్రభావం చూపాలని సాహో టీమ్ అలా చేసారు కానీ... ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. అస‌ల‌కే మోసం వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమాకి భారీగా న‌ష్టాలు వ‌చ్చాయి.
 
అందువల్ల ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం జాను విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. జాను మూవీ పీరియడ్ రొమాంటిక్ డ్రామా. ఈ మూవీలో తెలుగు నటులుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే విల‌న్ పాత్ర కోసం జగపతి బాబును సంప్రదించినట్లు స‌మాచారం. జిల్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
 
ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 20 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి వ‌చ్చాకా... నవంబర్‌లో కొత్త షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభిస్తారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2020 సమ్మర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments