Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 14, 2022న ప్ర‌భాస్ `స‌లార్‌` గ్రాండ్ రిలీజ్

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:05 IST)
Salar, prabhas
ప్యాన్ ఇండియా‌ స్టార్‌ ప్రభాస్‌. ప్యాన్‌ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌. వీరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ ప్యాన్ఇండియా మూవీ `స‌లార్‌`.సౌత్ ఇండియా సినిమాను ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తూ భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నహోంబలే ఫిలింస్‌ అధినేత విజయ్‌ కిరంగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 2022, ఏప్రిల్ 14న స‌లార్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.
 
ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ - ``ప్ర‌భాస్‌తో సినిమా అంటే ఆయ‌న అభిమానులు, ప్యాన్ ఇండియా ప్రేక్ష‌కులు ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తారో, సినిమాపై ఎలాంటి అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌భాస్‌ను ఆయ‌న అభిమానులు ఎలా చూడాల‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ అంచ‌నాల‌ను మించేలా సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌పంచ వ్యాప్తంగా 2022, ఏప్రిల్‌14న‌ మీ అంద‌రితో క‌లిసి స‌లార్ వేడుక‌ల‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను``అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

కమల్ హాసన్‌కు షాకిచ్చిన కర్నాటక హైకోర్టు.. సారీ చెప్పడానికి అంత నామోషీనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments