Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

దేవీ
మంగళవారం, 3 జూన్ 2025 (11:05 IST)
Prabhas Rajasaab Release Date poster
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రం  క్రేజీ పోస్టర్ తో  అప్డేట్ ని మేకర్స్ అందించారు. డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇది బిగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం  కొంత భాగం రీషూట్ జరుగుతుండగా పూర్తిదశకు చేరుకుందని తెలుస్తోంది. అందుకే జూన్ 16న  ఉదయం 10 గంటల 52 నిమిషాలకి టీజర్ ను విడుదల చేస్తున్నట్టుగా తెలియజేశారు. అదేవిధంగా థియేటర్‌లలో  రాజాసాబ్ డిసెంబర్ 5 ఫిక్స్ చేసినట్లు నేడు తాజా పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
కాగా, రాజా సాబ్ చిత్రం థ్రిల్లర్ అంశాలతో ఎంటర్ టైన్ మెంట్ చేసేవిధంగా దర్శకుడు మారుతీ తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ కొంత భాగంలో కొన్ని అనుమానాలు రావడంతో ప్రభాస్ క్లోజ్ షాట్స్, కొన్ని సన్నివేశాలు రీష్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ కీసలోని రాజా స్టూడియోలో షూట్ చేస్తున్నారు. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.

ఈ సినిమాలో ప్రభాస్, అగర్వాల్ నిధి, మాళవిక ముఖ్య తారాగణం కాగా, సాంకేతికసిబ్బంది: మారుతీ, రిద్ధి కుమార్, విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియాఫ్సీ, వివేక్ కూచిబొట్ల, కృతి ప్రసాద్, థమన్, కార్తీక్ పళని డిపి, రాజీవ్, రామ్ లక్ష్మణ్, సోలమన్ స్టంట్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cloudburst: జమ్మూ కాశ్మీర్‌ జల విషాధం: 45 మంది మృతి, 120 మందికి గాయాలు (video)

ఈసారి పౌరులకు డబుల్ దీపావళి.. జీఎస్టీపై భారీ కోత.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: మోదీ

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ- పాక్‌కు మోదీ వార్నింగ్ (video)

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments