Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ ఆర్‌ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలుసా?

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (15:26 IST)
ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించనున్నారు. జక్కన్న తెరకెక్కనున్నా ఈ చిత్రంలో అలియాభట్ చెర్రీ సరసన నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించేందుకు హాలీవుడ్ భామను ఖరారు చేశాడు.. రాజమౌళి. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తాజాగా ఎన్టీఆర్‌తో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలనుకుంటున్నారు.
 
స్వాతంత్య్రం రాకమునుపు జరిగిన కథలో.. విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్ కనిపించనున్నారు. చెర్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారట. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడు. 
 
ఎన్టీఆర్.. చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను అసలు కథలోకి తీసుకెళతారట. ఈ రెండు పాత్రలను గురించిన వాయిస్ ఓవర్ రాజమౌళి సిద్ధం చేయించాడని సమాచారం. ఈ వాయిస్ ఓవర్‌ను ప్రభాస్‌తో చెప్పిస్తున్నారట. ఈ సినిమాకు ప్రభాస్ వాయిస్ హైలైట్ అవుతుందని యూనిట్ వర్గాల టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

వారం వారం రూ.200 చెల్లించలేక దంపతుల ఆత్మహత్య!!

కొత్త సంవత్సరానికి 16 సార్లు స్వాగతం పలికిన ప్రాంతం ఏది?

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments