Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ ఇట‌లీలో వేడుక - హైద‌రాబాద్ తిరిగి రాక‌

Webdunia
బుధవారం, 21 జులై 2021 (17:54 IST)
Prabhas airport
ప్రభాస్ జూలై 21న బుధ‌వారంనాడు ఇటలీ నుంచి తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. ఆయ‌న జుట్టు విప‌రీతంగా పెరిగి వుంది. రాజుల గెట‌ప్‌కోసం పెంచిన‌ట్లుగా వున్న అదే జుట్టుతో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటికి వెళ్లేటప్పుడు ప్రభాస్ తన జుట్టును బీనితో కప్పినట్టు ఆ వీడియోలో కన్పిస్తోంది. ఫ్యాన్స్‌కు చేయి చూపిస్తూ విషెస్ చెబుతున్న‌ట్లుగా వుంది. ఇటీవ‌లే రాధేశ్యామ్ ఫైన‌ల్ ద‌శ‌లో వుంది. ఆ చిత్ర షూటింగ్ కోసం ఇట‌లీ వెళ్ళిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు ఆదిపురుష్ కూడా జ‌రుగుతోంది.
 
కాగా, ఆదిపురుష్ షూట్‌లో వుండ‌గానే టపాసులు కాలుస్తూ షూటింగ్ ముగిసింది అన్న‌ట్ల అర్థం వ‌చ్చేలా సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ తీసిన ఫొటోలు కూడా అభిమానులు సోష‌ల్‌మీడియాలో పెట్టేశారు. ఇక ఇప్ప‌టికీ ప్ర‌భాస్ మరో మూడు సినిమాల్ల‌లో న‌టిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన షూట్‌గా ఆ వీడియోలో క‌నిపిస్తోంది. ప్రభాస్ అభిమానులు“రాధే శ్యామ్” విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మొదట జూలై 30న విడుదల కానుందని ప్రకటించారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. ప్రశాంత్ నీల్ తో సలార్ చిత్రం కూడా లైన్‌లో వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments