Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌లాంటి వరుడు కావాలి.. ఐతే వాళ్లిద్దరూ స్నేహితులు: అనుష్క తల్లి

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నాడు. బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ పెళ్లి వుంటుందని వార్తలొచ్చాయి. బాహుబలి సినిమా రిలీజైనా.. వెంటనే సాహో

Webdunia
గురువారం, 19 జులై 2018 (18:06 IST)
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నాడు. బాహుబలి సినిమాకు తర్వాత ప్రభాస్ పెళ్లి వుంటుందని వార్తలొచ్చాయి. బాహుబలి సినిమా రిలీజైనా.. వెంటనే సాహో సినిమాకు కమిటైన ప్రభాస్, పెళ్లి విషయాన్ని పక్కనబెట్టేశాడు. ఈ నేపథ్యంలో తొలుత బిల్లా, తర్వాత మిర్చి, ఆపై బాహుబలిలో కలిసి నటించిన ప్రభాస్- అనుష్కల మధ్య ప్రేమ చిగురించిందని వార్తలొచ్చాయి. 
 
పెళ్ళి కూడా చేసుకోబోతారని టాక్ వచ్చింది. అయితే ఈ వార్తలను అనుష్క, ప్రభాస్ ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ప్రభాస్-అనుష్క వివాహ వదంతులపై అనుష్క తల్లి స్పందిస్తూ.. వాళ్లిద్దరూ స్టార్స్ అని, వీరి కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చాయని తెలిపారు. అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్‌ఫెక్ట్ కావాలనే ఉంది కానీ, వాళ్లిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. ఇకనైనా వారి పెళ్లి గురించి వస్తున్న వదంతులను ఆపాలని ఆమె కోరారు. 
 
ఇంతకుముందు ప్రభాస్‌తో పెళ్లి వదంతులపై అనుష్క స్పందించింది. తామిద్దరం మంచి స్నేహితులమని, బాహుబలి-దేవసేన కెమిస్ట్రీ తెరపైకే పరిమితమని నిజజీవితంలో ఆ కెమిస్ట్రీని ఎదురుచూడొద్దంటూ ఫ్యాన్సును కోరిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mega DSC : ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ-జూన్‌లోపు నియామక ప్రక్రియ.. చంద్రబాబు

మండిపోతున్న వేసవి ఎండలు... ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు!!

Zero Poverty-P4: ఉగాది నాడు జీరో పావర్టీ-పి43 సహాయ హస్తం

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments