ప్ర‌భాస్ ఆదిపురుష్ విడుద‌ల తేదీ ప్ర‌క‌టించేశారు

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (11:25 IST)
Adipurush, date poster
రామాయణం వంటి ఇతిహాస క‌థ‌కు ఇప్ప‌టి సొగ‌సులు అద్దుతూ రూపొందిస్తున్న సినిమా `ఆదిపురుష్`. ఈ సినిమా క‌రోనా వ‌ల్ల షూటింగ్ ఆల‌స్య‌మైంది. అంత‌కుముందు ముంబై వేసిన సెట్ కూడా కాలిపోయింది. కొన్ని అవాంత‌రాల త‌ర్వాత మ‌ర‌లా సెట్‌పైకి వెళ్ళ‌నుంది. ఈ కథకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
 
కాగా, ఈ సినిమా విడుద‌ల తేదీని సోమ‌వారంనాడు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. విడుద‌ల తేదీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఆగష్టు 11న 2022 గా వెల్ల‌డించింది. శాస్త్ర ప్ర‌కారం ఆరోజు శివుడికి ప్ర‌త్యేక‌మైన రోజు. ఏది ఏమైనా ఆ తేదీని ప్ర‌క‌టిస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు అభిమానుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. 
 
ఈ సినిమాను అనుకున్న విధంగా పూర్తిచేయాల‌ని ద‌ర్శ‌కుడు దర్శకుడు ఓం రౌత్ స‌న్నాహాలు చేస్తున్నాడు. సినిమా 3డిలో విడుదల కానుంది. కాబట్టి షూటింగ్ కన్నా ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే ఈ లాంగ్ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments