Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అది వున్నమాట వాస్తవమే.. ఎవరికి లేదో చూపించండి... పోసాని

నువ్వు కాపువి. పెద్దకాపువి. అని ఎవరైనా చెబితే సంతోషిస్తా.. నాకు కులపిచ్చి ఉంది. అసలు కులపిచ్చి ఎవరికి లేదో మీరే చెప్పండి అంటూ నటుడు పోసాని క్రిష్ణమూర్తి ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. నేను ఎమ్మెల్యేగా

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (17:58 IST)
నువ్వు కాపువి. పెద్దకాపువి. అని ఎవరైనా చెబితే సంతోషిస్తా.. నాకు కులపిచ్చి ఉంది. అసలు కులపిచ్చి ఎవరికి లేదో మీరే చెప్పండి అంటూ నటుడు పోసాని క్రిష్ణమూర్తి ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశా. నన్ను ప్రజలు బాగానే ఆదరించారు. అయితే కొన్నిచోట్ల నా ప్రచారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నువ్వు కాపువి కదా.. నీకు ఎందుకు ఓటు వెయ్యాలి. కాపులకు ఓటేస్తే మిగిలిన వారిని ఇబ్బందులు పెడతారు కదా అని కొంతమంది నన్ను ప్రశ్నించారు.
 
నేను అప్పుడు బాధపడలేదు. సంతోషించా. నన్ను పెద్దకాపులుగా గుర్తించిన వారికి ధన్యవాదాలు చెబుతున్నా. అయితే ఇక్కడ కులం గురించి మాట్లాడుతున్నాను. కులపిచ్చి బాగా ఎక్కువగా ఉంది అని గాడిన కట్టేయవద్దండి. అలాంటిది ఏమీ లేదు. నాకు నచ్చింది నేను చెబుతాను. నచ్చిందే చేస్తాను అంటూ మీకు తెలుసుగా అంటూ యాంకర్‌నే తిరిగి ప్రశ్నించారు పోసాని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments