Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదైనా పని ఇవ్వాలంటూ ప్రాధేయపడుతున్న బాలీవుడ్ నటి

ఒకపుడు టీవీ రంగంలో ఓ వెలుగు వెలిగిన ఓ సీనియర్ నటి ఇపుడు అవకాశాల కోసం తొక్కని గడపంటూ లేదు. ఆమె పేరు జయా భట్టాచార్య. 'క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ' సీరియల్‌లో పాయల్ మెహ్రాలో ప్రతి ఒక్కరినీ మెప్పించిన నటి

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (14:57 IST)
ఒకపుడు టీవీ రంగంలో ఓ వెలుగు వెలిగిన ఓ సీనియర్ నటి ఇపుడు అవకాశాల కోసం తొక్కని గడపంటూ లేదు. ఆమె పేరు జయా భట్టాచార్య. 'క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ' సీరియల్‌లో పాయల్ మెహ్రాలో ప్రతి ఒక్కరినీ మెప్పించిన నటి. ఈ పాత్ర ద్వారా అంతగా పాపులర్ అయింది.
 
భారత బుల్లి తెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన తొలి సీరియల్ గా 'క్యోం కీ సాస్ భీ కభీ బహూ థీ' కొన్నేళ్లు షేక్ చేసింది. అందులోని ప్రధాన నటుల్లో ఒకరైన జయ, ఇప్పుడు అవకాశాల కోసం ప్రాధేయపడుతోంది. 
 
ఇదే విషయంపై ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. "తనను ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టాయని, తల్లికి ఆరోగ్యం బాగాలేదని, తనకు ఏదైనా పని ఇవ్వాలని" అందులో పేడుకున్నారు. తనపై ఆధారపడిన వారి బాగోగులను తాను చూసుకోవాల్సి వుందంటూ, అవకాశాలు ఇవ్వాలని ప్రాధేయపడుతోంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments