Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (17:59 IST)
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ మరోసారి విరుచుకుపడింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి సంబంధించిన ఇటీవలి కేసు టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. పూనమ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిల్మ్ అసోసియేషన్ తన ఫిర్యాదును విని ఉంటే, మనలో చాలామందికి కష్టాలు తప్పేవని వెల్లడించింది. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు ఆయన్ను ప్రశ్నించాలని కోరుతున్నాను' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
తనను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు గురిచేశారని తెలిపింది. ఇప్పటికే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా టాలీవుడ్‌కు కూడా ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments