Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌పై పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్? సోషల్ మీడియాలో వైరల్

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (12:25 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే సినీ నటి పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసిందని సోషల్ మీడియాలో  ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ షాకింగ్ ట్వీట్ నెట్టింటిని షేక్ చేస్తోంది. 'ఓ అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ, లీడర్ మాత్రం కాలేడు' అంటూ ఆమె చేసిన ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు. జస్ట్ ఏ థాట్ ఓ చిన్న ఆలోచన అని మాత్రమే పేర్కొంది. అయినా ఈ ట్వీట్ పవన్‌ను ఉద్దేశించిందేనని టాక్ వస్తోంది. 
 
అయితే ఈ ట్విట్ పవన్‌ను పరోక్షంగా దెబ్బ తీయడానికి పెట్టిందా అన్న సందేహాలు రావడమే కాకుండా ఈ ట్విట్ వెనుక ఎవరి రాజకీయ హస్తం ఉంది అన్న సందేహాలు కలుగుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య పవన్‌ను పోలిన పాత్రను తన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' మూవీలో పెట్టి కామెడీ చేసిన పరిస్థితులలో దీనికి తోడుగా పూనమ్ కౌర్ ట్వీట్ వచ్చి చేరడం సంచలనంగా మారింది.
 
ఇకపోతే.. పవన్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టబోతున్న పోరాట యాత్రకు భావన కార్మీకులందరినీ కలిసి రమ్మని పిలుపు ఇచ్చిన కొద్ది గంటలలో పూనమ్ కౌర్ మళ్ళీ రంగంలోకి దిగి ఒక షాకింగ్ ట్విట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments