Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్‌పై పూనమ్ కౌర్ ఫైర్..

Webdunia
గురువారం, 11 మే 2023 (19:38 IST)
Ustaad Bhagat Singh
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్‌పై నటి పూనమ్ కౌర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. భగత్ సింగ్ పేరును ఈ పోస్టర్‌లో పవన్ పాదాల కింద వుంచడంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 
 
"స్వాతంత్ర్య సమరయోధులను మీరు గౌరవించలేకపోతే పోయారు కానీ, కనీసం వారిని మాత్రం అవ‌మానించ‌కండి" అంటూ ఫైర్ అయ్యారు. భగత్ సింగ్ పేరును పవన్ పాదాల కింద వుండేలా పోస్టర్‌ను విడుదల చేయడం అహంకారమా..? లేక అజ్ఞానమా అంటూ ప్రశ్నించారు. 
 
అంతేగాకుండా.."స్వాతంత్ర్య సమరయోధుడిని కచ్చితంగా అవమానించడం లాంటిదే. దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి.. అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం చర్చకు దారితీసింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

భార్య రాధిక ఎన్నికల్లో గెలవాలి.. శరత్ కుమార్ అంగ ప్రదక్షణ

వైఎస్ఆర్‌సిపికి వణుకు పుట్టిస్తున్న కేకే సర్వే ఎగ్జిట్ పోల్: 2019లో వైసిపికి 135, 2024లో కూటమికి 161

93 యేళ్ల వయసులో మరో పెళ్లి చేసుకున్న వరల్డ్ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్!!

వడదెబ్బకు గురైన వానరం.. ఓఆర్ఎస్ ఇచ్చి కాపాడిన జనం (video)

ఎస్పీ కార్యాలయం వద్ద ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments