పూజా హెగ్డే ఫోటోలు వైరల్.. లండన్ టూర్‌లో ఇలా..?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (17:08 IST)
Pooja Hegde
అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే లండ‌న్ టూర్‌లో ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్‌లో గ్యాప్ దొరికితే చాలు అమ్మడు టూర్‌కు వెళ్లిపోతుంది.

తాజాగా లండన్‌ టూర్‌లో భాగంగా ఆమె తీసుకున్న ఫోటోలను మంగ‌ళ‌వారం రాత్రి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. రిటెయిల్ థెర‌పీ ఎంజాయ్ చేస్తున్న‌ట్లుగా స‌ద‌రు పోస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చింది. 
 
లండ‌న్‌లోని ఓ ఫుట్‌వేర్ షాప్‌లో నింపాదిగా కూర్చున్న పూజ ఓ సెల్ఫీ తీసుకుంది. ఆ సెల్ఫీకి సంబంధించిన ఫొటోనే ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోను చూసిన నెటిజ‌న్స్ పూజపై ప‌లు ర‌కాల కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఫ‌లితంగా సోష‌ల్ మీడియాలో చేరిన నిమిషాల వ్యవ‌ధిలోనే ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments