Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ అంతిమయాత్రలో ఉద్రిక్తత... అభిమానులపై ఖాకీల లాఠీచార్జ్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (13:08 IST)
సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఆయన అభిమానులో లక్షలాది మంది హైదరాబాద్‌ నగరానికి తరలివచ్చారు. దీంతో పద్మాలయ స్టూడియో పరిసర ప్రాంతాలు కృష్ణ అభిమానులతో నిండిపోయాయి. 
 
అయితే, చివరిచూపు కోసం వచ్చిన ప్రముఖులు, వీఐపీల కోసం అభిమానుల క్యూలైన్‌ను పోలీసులు నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన అభిమానులు స్టూడియో లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు అభిమానులకు రక్తపు గాయాలు అయ్యాయి.
 
కాగా, కృష్ణ పార్థివదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం పురోహితులు పూజలు చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments