Webdunia - Bharat's app for daily news and videos

Install App

#WeStandWithSuriya.. సూర్యను కొడితే రూ.లక్ష బహుమానం

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (23:10 IST)
తమిళ స్టార్ హీరో సూర్యను కొడితే రూ. లక్ష బహుమానం ఇస్తామని పీఎమ్‌కే పార్టీ తెలిపింది. అయితే హీరో సూర్య ఇటీవల జై భీమ్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లో ఒక వర్గానికి చెందిన మేత పరమైన చిహ్నం ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాలో ప్రధాన పాత్ర లో నటించిన సూర్యను , ఆ చిత్ర బృందాన్ని కొట్టిన వారికి రూ. లక్ష బహుమానంగా ఇస్తామని పీఎమ్‌కే పార్టీ నేతలు చెప్పారు.
 
అయితే పీఎమ్‌కే పార్టీ చేసిన ప్రకటనపై సూర్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ వర్గానికి చెందిన వారు రాజకీయంగా బలంగా ఉన్న సామాజికంగా చాలా బలహీనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుటుంది. అంతేకాకుండా ఈ సినిమా కు చాలా అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చాలామంది అంటున్నారు. 
 
అయితే ఇలాంటి సినిమాపై పీఎమ్‌కే పార్టీ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా చాలామంది సినీ అభిమానులు సూర్యకు మద్దతుగా #WeStandWithSuriya అనే హ్యాస్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments