Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్' చిత్రానికి కొత్త చిక్కులు - కోర్టులో పిటిషన్

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (12:17 IST)
దర్శకుడు రాజమౌళి, హీరోలు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" చిత్రానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ చిత్ర కథలో స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రను వక్రీకరించారంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అల్లూరి యుజవన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్ర రావు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా గొలుగొండ మండలి కృష్ణాదేవి పేటలో విలేకరులకు ఓ ప్రకటన విడుదల చేశారు. "ఆర్ఆర్ఆర్" సినిమాలో చరిత్ర వక్రీకరణ జరిగిందని ఆయన చెప్పారు. 
 
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్ పోలీస్‌గా చూపడం దారుణమన్నారు. ఈ విషయంపై మూవీ మేకర్స్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు చెప్పారు. అల్లూరి, కొమరం భీమ్లు కలిసినట్టు చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ఇప్పటికైనా చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తక్షణం తొలగించాలని లేనిపక్షంలో చిత్రం విడుదలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments