Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల కుర్రాడు.. 18 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తే?

బాల్య వివాహాలు వద్దని పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో ఓ పదేళ్ల కుర్రాడు...అమ్మాయిని ప్రేమించడం లాంటి కథతో సీరియల్ రూపొందడం వివాదాస్పదమౌతోంది. కొత్త రకం కాన్సెప్ట్‌తో 18 ఏళ్ల అమ్మాయిని పదేళ్ల కుర్రాడు ప్

Webdunia
శనివారం, 29 జులై 2017 (19:00 IST)
బాల్య వివాహాలు వద్దని పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో ఓ పదేళ్ల కుర్రాడు...అమ్మాయిని ప్రేమించడం లాంటి కథతో సీరియల్ రూపొందడం వివాదాస్పదమౌతోంది. కొత్త రకం కాన్సెప్ట్‌తో 18 ఏళ్ల అమ్మాయిని పదేళ్ల కుర్రాడు ప్రేమిస్తాడట. ఆపై వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారట. ఈ సీరియల్ పేరు 'పియా పెహెరెదార్ కీ'. సుయ్యాష్ రాయ్ దర్శకత్వంలో ఈ సీరియల్ రూపుదిద్దుకుంటోంది. 
 
దియా అనే యువరాణి, రతన్ సింగ్ అనే యువరాజుతో ప్రేమలో పడుతుంది. కానీ యువరాజు వయస్సు మాత్రం పదేళ్లే. కాగా సీరియల్ ప్రోమోపైనే తీవ్ర అభ్యంతరం వ్యక్తమౌతోంది. సీరియల్స్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. సీరియల్స్ చూసి దొంగలుగా, క్రిమినల్స్‌గా మారిన ఘటనలు ఎన్నెన్నో జరగుతున్న తరుణంలో 'పియా పెహెరెదార్ కీ' పై ఎలాంటి విమర్శలు వస్తాయో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments