Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మంగళవారం'' ఫస్ట్ లుక్ రిలీజ్.. టాప్‌లెస్ అవతార్‌లో పాయల్..

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (13:26 IST)
Payal Rajput
ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి గ్యాంగ్‌తో పాయల్ రాజ్ పుత్ మళ్లీ వస్తోంది. ఫిబ్రవరిలో తన పాన్-ఇండియన్ మూవీ మంగళవారంను ప్రకటించిన తర్వాత, ఈ చిత్రం బోల్డ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.  ఈ పోస్టులో పాయల్ రాజ్ పుత్ అద్భుతమైన, టాప్‌లెస్ అవతార్‌లో కనిపించింది. ఈ పోస్టర్ ప్రేక్షకులను విస్మయానికి గురి చేయడం ఖాయం.
 
ఎ క్రియేటివ్ వర్క్స్, ముద్రా మీడియా వర్క్స్ నిర్మించిన ఈ లేడి ఓరియెంటెడ్ చిత్రం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిభావంతులైన తారాగణం, సిబ్బందిని కలిగి ఉంది. కాంతారావుతో మంచి పేరు కొట్టేసిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

జీవితంలో నేను కోరుకున్నది సాధించలేకపోయాను- టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments