Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాతపస్వికి వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. నిన్న అన్నయ్య-నేడు తమ్ముడు

ప్రముఖ సీనీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. 2016 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి విశ్వనాథ్‌ను ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:15 IST)
ప్రముఖ సీనీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. 2016 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి విశ్వనాథ్‌ను ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. కాగా, మే 3వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. 
 
ఈ సందర్భంగా సినీ రంగానికి, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మంగళవారం విశ్వనాథ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. 
 
కాగా బుధవారం జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్ పవన్‌తో పాటు వచ్చి విశ్వనాథ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఇరువురు విశ్వనాథ్‌ను శాలువాతో సత్కరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

లోక్‌సభ ముందుకు వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు!!

నెల వేతనం రూ.15 వేలు.. రూ.34 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు - ఐటీ శాఖ వింత చర్య!!

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

రతన్ టాటా ఔదార్యం : తన ఆస్తుల్లో దాతృత్వానికే సింహభాగం

భార్యాభర్తలు కాదని తెలుసుకుని మహిళపై సామూహిక అత్యాచారం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments