Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు పురస్కారం.. లండన్‌కి ప్రయాణం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ నెల 15వ తేదీన లండన్ వెళ్తున్న పవన్.. లండన్‌లో "ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం" అందించనున్న ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో,

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (11:02 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు.  ఈ నెల 15వ తేదీన లండన్ వెళ్తున్న పవన్.. లండన్‌లో "ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం" అందించనున్న ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో, పవన్ రాక కోసం లండన్ లోని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఉద్ధానం బాధితుల సమస్యలతో పాటు, పలు ప్రజాసమస్యలపై పవన్ స్పందిస్తున్న తీరుకు ఈ అవార్డును ప్రకటించారు. 17వ తేదీన ఆయన అవార్డును స్వీకరించనున్నారు. భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. మరోసారి పవన్ కళ్యాణ్ లుక్‌కి ఉన్న పవర్ ఏంటో మరోసారి రుజువైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీఎస్‌పీకే25 మూవీ షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. షూటింగ్ కోసం ఇటీవల పవన్, అనుఇమ్మాన్యుయేల్ ఒకే కారులో ప్రయాణం చేస్తుండగా.. పవన్ కారు మిర్రర్‌లో ఫేస్ చూసుకుంటుండగా.. వెనుక సీట్‌లో ఉన్న అనుఇమ్మాన్యుయేల్ కెమెరాతో క్లిక్ మనిపించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
 
అంతేకాదు పవన్ పవర్ లుక్‌కి ఫిదా అయిన ఈ భామ ఆ ఫోటోకి పవర్ అనే హ్యాష్ గ్యాగ్ కూగా ఇచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాన్ పవర్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments